నాగ శౌర్య ఆరోపణలకు స్పందించిన సాయి పల్లవి

Sai Pallavi Responds to Naga Shourya Allegations

నాగ శౌర్య తన రాబోతున్న చిత్రం “కణం” సినిమా కో-స్టార్ సాయి పల్లవి మీద కామెంట్స్ చేసిన విషయం అందరికి తెలిసిందే. తన మాటలకి ఫాన్స్ అందరు షాక్ అయ్యారు. చాల మంది ఈ టాపిక్ గురించి మాట్లాడుకున్నారు. ఇప్పుడు సాయి పల్లవి శౌర్య కామెంట్స్ కి రిప్లై ఇచ్చింది.

వివరాలు లోకి వెళ్తే, నాగ శౌర్య రీసెంట్ ఇంటర్వ్యూ లో సాయి పల్లవి మీద కామెంట్స్ చేసాడు. షూటింగ్ లో తనతో కంఫర్ట్ గా ఉండేవాడిని కాదు అని, షూటింగ్ కి చాల లేట్ గా వస్తుంది అని చెప్పారు. చాల మంది సెట్స్ లో వాళ్ళు తన వల ఇబ్బంది పడ్డారు అని చెప్పారు.

దీనికి సాయి పల్లవి కూల్ గా సమాదానం చెప్పింది, తనకి తెలిసిన వాళ్ళు శౌర్య తన గురించి మాట్లాడిన ఇంటర్వ్యూ లింక్ పంపిచారు,అది చూసినాక తను చాల బాధపడ్డాను అని చెపింది. తానూ కావాలని ఎప్పుడు అలా చేయను అని చెపింది, అంతే కాదు కణం సినిమా డైరెక్టర్ విజయ్ కి కాల్ చేసి మీ సెట్స్ లో తన వల ఇబ్బంది పడారా అని అడిగాను,వాళ్ళు అటువంటిది ఏమి లేదు అని చెప్పారు. విజయ్ కొడ శౌర్య చెపిన దాంట్లో నిజం లేదు అని చెప్పారు.

అంతేకాకుండా, తనకి తెలియకొండ శౌర్య ని హర్ట్ చేసి ఉంటె దానికి సారీ చెపింది. ప్రేమమ్ సినిమా తో అందరిని ఆకర్షించింది ఈ బామ్మా, తెలుగు లో ఫిదా మూవీ తో తెలుగు ప్రేక్షకులు ఈ బామ్మా కి ఫిదా అయిపోయారు. శోర్య గురించి ఫ్రాంక్ గా చెప్పి ఫాన్స్ ఇంకా ఆకట్టుకుంది. 

SHARE