ఈ కథకు ప్రభాసే దేవుడంట ఎందుకో చూడండి….

భాగమతి అనే పేరు వినగానే గుర్తుకు వచ్చేది అనుష్క నటిస్తున్న కొత్త సినిమా. మొన్ననే ట్రైలర్ రిలీజ్ అయ్యి సంచలనం సృష్టించింది.. అంతే కాకుండా రీసెంట్ గా రిలీజ్ అయిన సాంగ్ మందార కొద దుమ్ములేపుతుంది.. ఇలాంటి ఈ సమయం లో కథ గురించి కొన్ని వార్తలు బయటకు వచ్చాయి అవి ఏంటి.. అసలు ప్రభాస్ కి దీనికి సంబంధం ఏంటి అనుకుంటున్నారా ఉందండి.. సంబంధం ఉంది.. ఆ భాగమతి సినిమా కథకు ప్రభాస్ ఏ దేవుడంట అసలు అనుష్క సినిమాకి ప్రభాస్ దేవుడు ఏంటి.. సరిగ్గా ఈ డౌట్ ఏ మాకు వచ్చింది.. సినిమా తిసిందేమో అనుష్క అసలు ఈ సినిమాలో ప్రభాస్ లేనే లేడు అంతేకాకుండా షూట్ కి ప్రభాస్ కి కూడా ఎం సంభందం లేదు… ఎలాగో తెలుసా..

ప్రభాస్ ప్రస్తుతం సాహో సినిమా షూటింగ్ లో చాల బిజీ గా ఉన్నాడు. అంతే కాకుండా తన తరువాత సినిమాలకి కొద తానూ ప్రిపేర్ అవుతున్నాడు.. ఈలాంటి టైం లో భాగమతి సినిమాలో నటించే అంత టైం ప్రభాస్ కి లేదు కాబట్టి ఈ సినిమాకి తనకి సంబంధం లేదు అని  మనం చెప్పుకోవచ్చు కాని ఈ సినిమాకి తనకి ఎటువంటి సంబంధం లేకపోయినా ఈ సినిమా కథకి తనకి సంబంధం ఉందంట.. అది ఏంటి ఎలాగో మీరే చూడండి క్రింద వీడియో లో…

 

SHARE