అందరి లాగ బుద్ది చూపించకుండా మొదట అవకాశం ఇచ్చిన వారినే దేవుడిగా కొలుస్తున్న హీరోయిన్

తెలుగు నటినటులు ముఖ్యంగా హీరొయిన్లు తెలుగు నాట మంచి పేరు తెచ్చుకొని, తర్వాత బాలీవుడ్ కి వెళ్లి స్థిరపడతారు. అందులో తప్పేమీ లేదు కాని తెలుగులో తమని ఆదరించిన ప్రేక్షకులని, దర్శక నిర్మాతలని, హీరోలని మరిచి పోతారు.. ఎవరయినా మీకు బాగా పేరు తెచ్చిన చిత్రం ఏంటి అని ప్రశ్నిస్తే. బాలీవుడ్ ఇతర బాషల పేర్లు చెపుతారు.. కాని మనవారి పేరు మాత్రం అస్సలు చెప్పరు. ఈ విషయం లో శ్రీదేవి నుండి తాప్సీ వరకు అదే వరుస.. కాని ఈ విషయం లో తానూ మాత్రం బిన్నం అని నటి జయప్రద నిర్ణయించుకుంది.. ఈమె తెలుగులో శ్రీదేవి కి పోటాపోటీ ఇచ్చిన నటి. ఈమె స్వయంగా తెలుగు అమ్మాయి కావడంతో..  తెలుగులో వచ్చిన సినిమాలు “సిరిమువ్వ”, “సాగాసంగమం” సినిమాలతో తిరుగులేని హీరొయిన్ గా పేరు తెచ్చుకుంది.

ఆ తరువాత బాలీవుడ్ కి వెళ్లి తన సత్తా చాటింది.. నిజమయిన నాచురల్ బ్యూటీ జయప్రద అనిపించుకుంది.. మన తెలుగు రాష్ట్రాల్లో రాజకీయాలలో చేరిన జయప్రద అంచెలు అంచెలుగా ఎదిగి నేషినల్ పాలిటిక్స్ వరకు ఎదిగింది.. ముఖ్యంగా యు.పీ రాజకీయాలలో మంచి పేరు తెచ్చుకుంది.. ములాయం సింగ్ ముఖ్యమంత్రి గా ఉన్న సమయం లో ఈమె మాటకి తేగే లేదు. ములాయం కి ఆప్తుడు అయిన అమార్ సింగ్ ద్వార ఇమే చక్రం తిప్పింది.. అయిన ఎప్పుడు తానూ తెలుగు అమ్మాయిని అని గర్వంగా చెప్పేది.. దర్శక బ్రంహ అని ఎవరిని పిలిచినా కుడా నా జీవితం లో దర్శకుడు అంటే విశ్వనాధ్ గారు అని చెప్పింది..

SHARE