ప్రముఖ టీవీ నటి కన్నుమూత.. విషాదంలో సినీపరిశ్రమ..

ప్రముఖ టీవీ నటి కన్నుమూత అనే సరికి మన టాలీవుడ్ లో మాత్రం అనుకోకండి, ఎందుకంటే ఇది జరిగింది మన బాలీవుడ్ లో కానీ ఈ నటి అంటే తెలియని వారు ఉండరు.. ఈమె పెరు చారు తెలుగులోకి డబ్ అయిన చాలా సీరియల్స్ లో ఈమె నటించి మన తెలుగు ప్రైక్షకులతో కూడా ఔరా అనిపించుకున్న ఘనత మాత్రం ఈవిడదే ఎందుకంటే మన తెలుగులో డబ్ అయ్యే మేజర్ సీరియల్స్ లో ఈమెని మనం చూసాం.. అసలు ఈమె ఎవరు ఈమె గురించి ఎందుకు మాట్లాడుకోవాలి అనే ఆలోచన మీకు రావొచ్చు కానీ..

ఈసారి 2018 బాలీవుడ్ కె కాదు మన టాలీవుడ్ కి కూడా ఏ మాత్రం అచ్చిరాలేదు అనే చెప్పుకోవాలి.. ఎందుకంటే మన సినీ ప్రముఖులు అసలు ఇప్పటివరకు మచ్చ లేని వారు కూడా కేస్లలో ఇర్రుకోవడం పెద్ద గొడవలు అవ్వడం ఎవరికి కనపడకుండా వెళ్ళడం.. అబ్బో ఇలాంటివి చిన్నవి పెద్దవి చాలానే జరిగాయి.. ఇది జరిగిన మన టాలీవుడ్ లో మాత్రం మనం మనుషులని కోల్పోలేదు కానీ మన బాలీవుడ్ లో మాత్రం మొత్తం రివర్స్ లో జరిగింది.. ఎంతో ఉషారుగా ఉండే చారు సడన్ గా కార్డియాక్ అరెస్ట్ తో చనిపోవడం అక్కడ టీవీ నటులను షాక్ కి గురి చేసింది.. ప్రముఖ పాత్రల్లో చేసిన ఈమెను చూడటానికి కూడా చాలా మంది ప్రముఖులు వచ్చారండోయ్.. ఒకసారి మీరు కూడా ఆమెని చూడండి.. గుర్తుపడతారు..

SHARE